Post Views: 90
తెలంగాణ రాష్ట్రము లో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను TS నుంచి TGగా మార్చేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
ఈ క్రమంలో తమ పాత వాహనాలపై ఉన్న నంబర్ ప్లేట్ల సంగతి ఏంటనే సందేహం వాహనదారుల్లో మొదలైంది.
అయితే TS నుంచి TGగా మారే ప్రక్రియ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్కే పరిమితం అవుతుందని ఓ ఉన్నతాధికారి వెల్లడిం చారు.
ఇప్పటికే రిజిస్టర్ అయిన వాటికి TS కొనసాగు తుందని తెలిపారు. కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చాకే TGతో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవు తాయన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








