V1News Telangana

best news portal development company in india

విశ్వకర్మ భవనంలో బోధన్ పట్టణ స్వర్ణకార సంఘం ఎన్నికలు

SHARE:

బోధన్ పట్టణంలోని విశ్వకర్మ భవనంలో బోధన్ పట్టణ స్వర్ణకార సంఘం ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో అధ్యక్షులుగా శ్రీపాదొజ్ వార్ జనార్దన్ చారి గారు, ప్రధాన కార్యదర్శిగా త్రివేణి నాగరాజు చారి, గారు కోశాధికారిగా మల్లేశ్వరం నారాయణ చారి, గారు ఉపాధ్యక్షులుగా బొప్పాపురం హనుమాన్ చారి ,గారు ఏకగ్రీవంగా ఎన్నికైనారు .

ఈ కార్యక్రమంలో జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు తంగేళ్లపల్లి శ్రీనివాసాచారి గారు పాల్గొన్నారు ఈ ఎన్నికలకు కమిటీ సభ్యులుగా మారోజు మురహరి చారి, గారు మారోజు సుధాకర్ చారి ,గారు సుంకోజు హరికాంత్ చారి ,గారు కన్నొజ్ వార్ బాలాజీ చారి, గారు సల్లూర్ వార్ అశోక్ చారి, గారు వ్యవహరించినారు ఈ కార్యక్రమంలో కాళిదాస్ చారి గారు, కే ప్రభాకర్ చారి, నారోజు రమణాచారి, ఎర్రోజుభాస్కర చారి రమేష్ చారి, రాజశేఖర్ చారి ,తదితరులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india