V1News Telangana

best news portal development company in india

గ్రామాల్లో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన*

SHARE:

గ్రామాల్లో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనకొనసాగింది. ఈ నేపథ్యంలో

గ్రామపంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామాల్లో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది.

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు ప్రత్యేక అధికారులుగా కొనసాగ నున్నారు.

మండలంలోని కేశవపట్నం, కొత్తగట్టు రాజాపూర్ లో ఎంపీడీవో శ్రీవాణి,

మొలంగూర్, వంకాయ గూడెంలో ఎమ్మార్వో అనుపమ,

లింగాపూర్, తాడికల్, చింతగుట్ట, మఖ్తలో ఎంపీఓ బషీరుద్దీన్,

మిగతా గ్రామాల్లో వివిధ అధికారులు రానున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india