Post Views: 86
విచ్చలవిడిగా చెలరేగుతున్న భూకబ్జాదారులు
నిజాంబాద్ జిల్లా వర్ని మండల కోటయ్య క్యాంప్ గ్రామంలోని ఫారెస్ట్ ల్యాండ్ ని వదలకుండా కబ్జాలకు పాల్పడుతున్న వైనం…
ఫారెస్ట్కు అధికారికి చెప్పగా అధికారి సైతం వల్ల మోచేతి నీళ్లు తాగుతూ దాన్ని పెడుచువున పెట్టేసి అతను అక్కడ ఏమి జరగలేదు అంటూ ఒక విలేకర్ వెళ్లి అక్కడ చెప్పగా విలేకర్ పేరుతో సహా ఆ ఫారెస్ట్ అధికారి కబ్జాదారులకు చెప్పడం జరుగుతుంది ఈ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ లో ఉండగా కబ్జా చేసుకోమని ఆ ఫారెస్ట్ అధికారి చెప్పినాడేమో అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....