V1News Telangana

best news portal development company in india

ఇతర రైస్ నుంచి ధాన్యం సాలంపాడు లోని ఓ రైస్ మిల్కు ఎలా తర్లుతుంది

SHARE:

ఇతర వేరే జిల్లాల నుండి ధాన్యం సాలంపాడు లోని ఓ రైస్ మిల్కు ఎలా తరలిస్తున్నారు.

*బోధన్*

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలంపాడు గ్రామంలోని ఓ రైస్ మిల్లులో ఇతర జిల్లా నుంచి వడ్లు లారీలో వస్తుండగా ప్రజలు పట్టుకుని ఎక్కడి నుంచి అని అడగగా నిజాంపేట్ నుండి వస్తున్నాయని అక్కడ రైస్ మిల్లు పని చేయటం లేదు అని విష్ణు రైస్ మిల్లు కు సంబందించిన ముఖద్దాం చెప్పినాడు.నిజాంపేట్ లో ప్రభుత్వం అలాట్మెంట్ చేసిన ధాన్యం అక్కడే బియ్యం గా పట్టించాలని అలాంటిది అక్కడ నుంచి, ఇతర రైస్ మిల్ కు అలాట్మెంట్ లేకుండా ఎలా తరలిస్తారని B. సాయిలు ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం ఖరీఫ్, రబి సీజన్ లేకున్నప్పటికీ వడ్లు ఏ విధంగా రైస్ మిల్క్ వస్తాయని ఆయన తెలి

యజమానికి ఫోన్ ద్వారా వివరణ కోరగా తాము వ్యాపారం చేయవద్ద, తమ రైస్ మిల్లు కు వచ్చే వడ్ల లారీ ఇతర ప్రాంతంలో తమ కు చెందిన రైస్ మిల్ నుంచి వస్తుందని ఇక్కడ ధాన్యం పట్టిస్తామని సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా బోధన్ ఆర్డిఓ కు చరవాణి ద్వారా మాట్లాడగా సంబంధిత శాఖ అధికారులకు సంప్రదించి, విచారణ చేయిస్తామని సమాధానం ఇచ్చారు.

ముఖ్య విషయం

*మరొక్కసారి నా వడ్ల లారిని ఆపి వివరాలు, వేబిల్ అడిగితె నిన్ను నా లారీల కింద తోకిచ్చేస్తాను అని బెదిరించినాడు* *రైస్ మిల్లు యజమాని విష్ణు*

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india