V1News Telangana

best news portal development company in india

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న తెలంగాణ ఉద్యమకారుడు

SHARE:

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న తెలంగాణ ఉద్యమకారుడు
తీగుళ్ల రాజా వరప్రసాద్, అక్బర్ నగర్
టిఆర్ఎస్ పార్టీ నాయకుల తీరు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
గ్రామంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకుల వేధింపుల వల్లే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న..


రుద్రూర్
అక్బర్ నగర్
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు తిగుల్ల రాజా వరప్రసాద్ టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టు ఆయన తెలిపారు
అక్బర్ నగర్ గ్రామంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకుల వేధింపుల వల్లే తాను కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్టు పేర్కొన్నారు. తన శ్రీమతి తిగుళ్ల గంగమణి
గ్రామ సర్పంచ్ అయినప్పటి నుంచి కొంతమంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు తనకు చాలా వేధింపులు చేశారని. ఆ వేధింపు లు భరించలేకనే టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india