బోధన్ మండలం పెంటఖుర్డు
పాతురు గ్రామ పంచాయతీ పరిధిలో దగ్గర గా రేషన్ డీలర్ షాపు కలిగి ఉన్నది. రేషన్ కార్డు కుటుంబ సభ్యులు రేషన్ కార్డ్ K Y C (UPDATE) చేసుకోవాలని రేషన్ డీలర్ చెప్పి మూడు నెలలు అవుతుంది. ఒకవేళ *KYC* చేసుకోకుంటే మీ పేరు మీద బియ్యం రావని చెప్పినాడు రేషన్ డీలర్. రేషన్ డీలర్ వికలాంగులు నూటికి నూరు శాతం 100% నడవలేని వాళ్ళకు నేనే స్వయంగా వికలాంగుల దగ్గరకీ వెళ్లి *ఫింగరఫ్రింట్* రాకుంటే ఐరీస్ ద్వారా కండ్లను KYC అప్డేట్ చేసుకుంటాను చెప్పాపలికినాడు. ఇంత వరకు వికలాంగుల ఐరీస్ ద్వారా అప్డేట్ చేయలేదు. ఈ నెల జనవరి ఆఖరి వరకు కావటంతో మా యొక్క *ఐరీస్* KYC అప్డేట్ చేయాలనీ కోరుకుంటున్నాము. ఒకవేళ ఐరీస్ KYC అప్డేట్ చేయనియడల పై అధికారులకు రేషన్ డీలర్ పై ఫిర్యాదు చేస్తాము. ఇది తెలుసుకుని *మా వికలాంగులకు వెంటనే KYC చేయాలనీ రేషన్ డీలర్ మరియు పై అధికారులకు మా వికలాంగుల
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








