V1News Telangana

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యార్థులకు ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. _________________________*(USFI)

యుఎస్ఎఫ్ఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సంజయ్ తల్లారే. —————————————-ఉమ్మడి నిజమాబాద్ జిల్లా విద్యార్థులకు ప్రజలకు ఉద్యోగాలకు భోగి, మకర సంక్రాంతి, కర్మ పండుగ శుభాకాంక్షలు అని(USFI) భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి సంజయ్ తల్లారే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభాగ్యాలతో, భోగిని, సకల సంపదలతో, సర్దార్లు పంచే, సంక్రాంతిని కన్నుల పండుగతో”కనుమను అందరు జరుపుకోవాలని…

ఆయన కోరారు. భోగి మంటలు, పిల్లలు గాలిపటాల సందడితోపాటు మన తెలంగాణ సంప్రదాయ సకినాల పిండి వంటలతో కోలాలంగా ఈ పండుగను అందరూ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వి నూతన సంవత్సరంలో అన్ని శుభాలే సమకూరాలని అనుకున్న పనులన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని ఆయన భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?