V1News Telangana

best news portal development company in india

కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ గెలిపిస్తాయి

SHARE:

ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో నిర్వహించే జహీరాబాద్ పార్లమెంట సన్నాహక సమావేశానికి నసురుల్లాబాద్ మండలం నుచ్చి బయలుదేరినము జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గెలుపు లక్ష్యం గా పనిచేస్తాము కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ గెలిపిస్తాయి మూడోసారి కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం..

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మాండ్లు మండల అధ్యక్షులు సున్నం సాయిలు ప్రధాన కార్యదర్శి మేకల రామన్న, పేరక రాములు, శేఖర్,అక్కం laxman,మహేష్ పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india