భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంకోల్ గ్రామం నస్రుల్లాబాద్ మండలం కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖల అధికారులు తమ శాఖల వారి పథకాల ప్రకారము వివరించడం జరిగింది.
దాంట్లో నోడల్ ఆఫీసర్ బ్యాంక్ మేనేజర్ సందీప్ కెనరా బ్యాంక్ బ్యాంకు రుణాలపై గ్రామస్తులకు వివరించారు , వ్యవసాయ శాఖ సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA) అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ జె.ప్రియాంక (ATM) గారు పిఎం కిసాన్ గురించి మరియు పంటలపై డ్రోన్ తో మందుల పిచికారీ చేసుకోవాలని రైతులకు చెప్పడము జరిగినది. ఈ కార్యక్రమంలో ఉజ్వల భవిత ఇండియన్ గ్యాస్ అధికారి సందీప్ గారు , ఆరోగ్యశ్రీ శాఖ అధికారి సుధీర్ గారు , ఆరోగ్య శాఖ అధికారి పల్లవి ANM,ఆశా వర్కర్లు శ్రావణి,లక్ష్మి పాల్గొనడం జరిగింది మరియు అదేవిధంగా కేసిసి, E-kyc గురించి కూడా చెప్పడం జరిగింది . గ్రామ సర్పంచ్ సాయిలు గారు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మాండ్లు గారు గ్రామ ప్రజలు, ఇతర కార్యకర్తలు ఈ కార్యక్రమానికి అందరూ హాజరు అవ్వడం జరిగింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








