V1News Telangana

ఇది కంటికి కనిపించడం లేదా. ప్రతిరోజు ప్రొద్దనా 5:గంట్టాలా నుండి 6 గంట్టాలవరకు విచ్చలవిడిగా ఇసుకమాఫియాదారులు ఇసుక తారీలిస్తునారు.

జర చూడండి సారు. వీరిపై కూడా నిఘా పెట్టండి. గట్టి చర్యలు చేపట్టండి. ఇది కంటికి కనిపించడం లేదా.
*బోధన్ మండల్ పెంటఖుర్డు . సాలూరు మండలం hunsa మందన్న తెగేల్లి . గ్రామాల నుండి జోరుగానడుస్తున్న ఇసుక ట్రాక్టర్ లు* ప్రతిరోజు ప్రొద్దనా 5:గంట్టాలా నుండి 6 గంట్టాలవరకు విచ్చలవిడిగా ఇసుకమాఫియాదారులు ఇసుక తారీలిస్తునారు.ఇది కంటికి కనిపించడం లేదా.

అధికారులు నిగపెట్టి ఇసుకట్రాక్టర్లను,,, పట్టుకోవాలని ప్రజలు ఆందోళన పడుతున్నారు… అదే సమయంలో 5 నుండి 6 గంటల సమయంలో ప్రొద్దున పూట పొలాలకు పురుగు మందు పిచికారి చేయటానికి పలు గ్రామాలకు వెళ్లేవాళ్లు ఇసుక ట్రాక్టర్లు అధిక వేగంతో నడిపిస్తున్నారు. అ స్పీడును చూసి వాహనాదార్లు,రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇసుక మాఫియా ట్రాక్టర్లకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post