V1News Telangana

సిపి సారు వారికి సహకరించే అధికారులపై కూడా. నిఘా పెట్టండి సారు బోధన్ పట్టణంలో. ఇంకా మొదలైన. మొబైల్ ఫోన్లలో మట్కా ఆటల సేకరణ ….

సిపి సారు వారికి సహకరించే అధికారులపై కూడా. నిఘా పెట్టండి సారు

బోధన్ పట్టణంలో. ఇంకా మొదలైన.

మొబైల్ ఫోన్లలో మట్కా ఆటల సేకరణ ……

సంబంధిత అధికారులకు నెలనెల మామూలు
వీరికి సహకరించే అధికారులపై కూడా నిఘా వేసి వారిపై కూడా చర్యలు తీసుకోవాలి సాదించాలి…

వారికి సహకరించే అధికారులు కూడా బాధ్యులే..

మొబైల్ ఫోన్లో నడుస్తున్న నంబర్ల మాయాజాలం….

మహారాష్ట్ర ప్రాంతాలైన . ధర్మాబాద్ ముక్డేడ్ నాందేడ్ . లోని మట్కా బుక్కీలు ఈ పట్టణంలోని మట్కా నిర్వాహకుల ఆటను తీసుకుంటారట….

బోధన్ పట్టణం . జూనియర్ కాలేజ్ . రెంజల్ బేస్. శంకర్ నగర్ . అంబేద్కర్ చౌరస్తా . వీక్లీ మార్కెట్ . పాత బస్టాండ్. ప్రాంతంలో మట్కా జోరుగా కొనసాగుతుందట. ఈ మధ్య కాలం లో మట్కా నిర్వాహకుల పై పోలీస్ అధికారులు దాడి చేయడం జరిగింది.బహిరంగంగా మట్కా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు చెప్పడం తో మట్కా నిర్వాహకులు మొబైల్ ఫోన్ లో వాట్సాప్ ద్వారా మట్కా నెంబర్ లను తీసుకుంటున్నారట, ఫోన్ పే ల ద్వారా డబ్బులు పంపించి వాట్సాప్ లో సింగిల్, జోడి, పాన పేరిట నెంబర్ లు పంపిస్తారట సింగల్ అంటే ఒక నెంబర్ మీద 100 రూపాయలు పెట్టి గెలిస్తే 900 వందరూపాయలు ఇస్తారట, అదే జోడి కి 100 రూపాయలు పెట్టి గెలిస్తే 8000 వేల రూపాయలు ఇస్తారట, మరి పాన పెట్టి గెలిస్తే ఊహించని విధంగా డబ్బులు ఇస్తారట. కొన్ని వేల నంబర్ల నుండి ఒకటి రెండు మూడు నెంబర్లు గెస్ చేస్తే తక్కువ డబ్బులకు ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ పెడుతూ మట్కా నిర్వాహకులు ప్రజలతో చెలగాటం ఆడుతున్నారు. ఒక్కో మట్కా నిర్వాహకుడి సంపాదన రోజుకు పదివేల నుండి 30 వేల రూపాయలు ఉంటుందట.మరి రోజుకు పదివేలు అంటే ఇన్ని సంవత్సరాలుగా సంపాదించిన డబ్బులకు ఏ విధంగా లెక్క పెడతారు. బహిరంగంగా మటక నిర్వహిస్తున్నారని అధికారులు దాడులు నిర్వహిస్తే మొబైల్ ఫోన్లలో వాట్సాప్ ల ద్వారా మట్కా తీసుకుంటున్నా వారిపై సైబర్ క్రైమ్ అధికారులు ఉక్కు పాదం మోపుతారా. బోధన్ పట్టణంలోని రంజల్ బేస్, ఆచంపల్లి శక్కర్ నగర్, చేపల మార్కెట్ ఏరియాలో జోరుగా మట్కా నిర్వాహకులు నిలబడి ఆటలు సైతం తీసుకుంటున్నారానే మాటలు పుకార్లు గా వినపడుతున్నాయి . మధ్యాహ్నం ఒకటి గంట నుండి టైం బజార్ అనే ఆటతో మొదలు రాత్రి 9 గంటలకు మెయిన్ ముంబై అనే ఆటతో ఈ మట్కా ముగుస్తుందట. ఈ విధంగా ప్రజలతో చెలగాటమాడుతున్న మటక నిర్మాకులపై సంబంధిత శాఖ అధికారులు వాళ్ల ఫోన్ నెంబర్లను సేకరించి వాళ్ళ నంబర్ల ను ట్రాక్ చేయాలని ట్రాక్ చేసి మట్కా నడిపిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని సమాజంలో ఇలాంటి ఆటలు నడుస్తే ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలవుతాయని కొందరు స్థానిక ప్రజలు తమ గోడును వినిపించుకుంటున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?