V1News Telangana

ప్రతి పేదింటి ఆడబిడ్డకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా  రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మఖాన్ సింగ్

ప్రతి పేదింటి ఆడబిడ్డకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మఖాన్ సింగ్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జనవరి 06:-

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అర్హులైన లబ్ధిదారులకు  కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 202 చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ప్రతి ఇంటికి అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రామగుండం ప్రజానీకం రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి మరెన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందేల కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో  ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?