V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు*

SHARE:

*ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు*

భూపాలపల్లి జిల్లా డిసెంబర్ 31

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం విలాసాగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి’

ప్రధానోపాధ్యాయురాలు శాంతి, శనివారం ముంద స్తుగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వ హించారు. పిల్లల చేత కేక్ కట్ చేయించిన ప్రధానోపా ధ్యాయురాలు శాంతి పిల్లలకు కేక్ తినిపించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీడీవో మాట్లాడుతూ.. ముందస్తుగా పిల్లలకు నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలియ జేశారు.

పిల్లలు ఏకాగ్రతతో చదివినప్పుడు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని, ఎంపీడీవో అన్నారు..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india