V1News Telangana

best news portal development company in india

*ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించిన రేవంత్ సర్కార్*

SHARE:

హైదరాబాద్‌:డిసెంబర్ 25

తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను ప్రభుత్వం నియమించింది.

కరీంనగర్‌కు ఉత్తమ్‌కుమార్ రెడ్డి,

మహబూబ్‌నగర్‌కు దామోదర రాజనర్సింహ,

ఖమ్మంకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,

రంగారెడ్డికి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు,

వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి,

హైదరాబాద్‌కు పొన్నం ప్రభాకర్‌,

మెదక్‌కు కొండా సురేఖ,

ఆదిలాబాద్‌కు సీతక్క,

నల్గొండకు తుమ్మల నాగేశ్వరరావు,

నిజామాబాద్‌కు జూపల్లి కృష్ణారావును
ఇన్‌ఛార్జిలుగా ఖరారు చేసింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india