హైదరాబాద్:డిసెంబర్ 24
తెలంగాణలో ఏడుగురు సివిల్ సర్వెంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం బదిలీ చేసింది.
ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్,
ఎక్సైజ్ కమిషనర్‌గా ఇ.శ్రీధర్ ను నియమించింది.అలాగే టీఎస్ఐఐసీ ఎండీగా ఇ.శ్రీ ధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలికేరిపై వేటు వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆమెకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.
జేఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. భారతి స్థానంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా గౌతమ్ పొత్రుకు బాధ్యతలు అప్పగించింది.
ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా, గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా ఈవీ నర్సింహా రడ్డిని,నియమించింది. ఇక పౌరసరఫరాల కమి షనర్‌గా దేవేంద్ర సింగ్ చౌహాన్,ఐపీఎస్‌కు బాధ్య తలు అప్పగిం చింది….
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








