Post Views: 138
రోజుకు 18 గంటలు పని చేయండి..
అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు..: సీఎం రేవంత్ రెడ్డి.
* అట్టడుగున ఉన్న పేదలకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత అధికారులదే..
* ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్..
* పని చేయడం కుదరదనుకుంటే బాధ్యతల నుంచి తప్పుకోండి..
* పనిచేయడం ఇష్టం లేని వాళ్లు సీఎస్, డీజీపీకి చెప్పి తప్పుకోండి..
* బాధ్యత తీసుకుంటే పూర్తి స్థాయిలో నిర్వర్తించాలి.*
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








