V1News Telangana

best news portal development company in india

*నేడు ఇందిరాపార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ధర్నా*

SHARE:

హైదరాబాద్:డిసెంబర్ 22
పార్లమెంట్‌లో ప్రతిపక్షనేతల సస్పెన్షన్‌పై నేడు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.

శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ దగ్గర కాంగ్రెస్‌ ధర్నా నిర్వహించనుంది.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొనున్నారు.

మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా చేయనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు చేయనున్నారు..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india