V1News Telangana

best news portal development company in india

అసెంబ్లీ సాక్షిగా నేడు పవర్ ఫైట్*

SHARE:

తెలంగాణ అసెంబ్లీ సమా వేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి.

కాగా అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర అప్పులపై చర్చ జరగగా, నేడు విద్యుత్ అంశంపై ఫైట్ కొనసాగ నుంది.

ప్రభుత్వం విద్యుత్ శాఖపై శ్వేత పత్రం విడుదల చేయ నుంది. పదేళ్ల లెక్కలను డి ప్యూటీ సీఎం భట్టి సభలో ప్రవేశపెట్టనున్నారు.

నిన్న ఆర్థిక శాఖ శ్వేతపత్రం పై కౌంటర్లు-రీ కౌంటర్లతో సభ హోరెత్తింది.

ఈ రోజు విద్యు త్ శాఖ వైట్ పేపర్‌పై చర్చ తో అసెంబ్లీ మరోసారి హీటెక్కనుంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india