V1News Telangana

best news portal development company in india

మా ఊరికి కొత్త అభ్యర్థి కావాలి…. సులేమాన్ నగర్ సర్పంచ్ ఎన్నికల్లో కొత్త అభ్యర్థి నీ ఎన్నుకునే దిశగా గ్రామస్థులు….

SHARE:

అధిష్టానం ఎవరికీ టికెట్ ఇచ్చిన కొందరు గ్రామస్థులు మాత్రం కొత్త అభ్యర్థి నీ ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారట. గత 20 సంవత్సరల నుండి రాజకీయం లో ఉన్న సీనియర్ నాయకులు ఇప్పటిదాకా సర్పంచ్ గా పోటీ చేయని వారికి మరియు గ్రామానికి శాంతియుతంగా ఉంచే నాయకున్ని ఎన్నుకుంటే గోడవలు జరగవనే ముక్యూదేశం తోనే గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.

సర్పంచ్ రేసులో ఆ ఇద్దరు ఉన్న విషయము అందరికీ తెలిసిందే ఆ ఇద్దరు కాకుండా వేరే అభ్యర్థిని నిలబెడితే బాగుంటుందని కొందరు సులేమాన్ నగర్ గ్రామస్తుల అనుకుంటున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india