V1News Telangana

best news portal development company in india

పోలీసులపై ఒత్తిడి చేసి పోలీసులచే భయభ్రాంతులకు గురి చేసే రోజులు పోయాయా పోలీసులపై ఒత్తిడి చేసి వారిచే తప్పుడు కేసులు పెట్టే రోజులు పోయాయా మాటిమాటికి పోలీసులను ఫ్రెషర్ చేసి పోలీస్ స్టేషన్ పిలిపించి భయభ్రాంతులకు గురిచేసి ఇంటికి పంపించి ఇబ్బందులు పాలు చేసే రోజులు పోయాయా

SHARE:

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రం తో పాటు బాన్సువాడ నియోజకవర్గంతో పాటు పలుచోట్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో పోలీసులపై ఒత్తిడి చేసి పోలీసులు భయభ్రాంతులను గురి చేసే రోజులు పోయాయా. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు బాన్సువాడ నియోజకవర్గంలో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో కొంతమంది బడాబాబులు మాటిమాటికి పోలీసులపై ఒత్తిడి చేసి పోలీస్ స్టేషన్లు పిలిపించి పోలీసులచే తప్పుడు కేసులు పెట్టించి పోలీసుల చే భయభ్రాంతులకు గురి చేసే రోజులు పోయాయా,

అయితే అవునని సమాధానం మాత్రం ప్రజల నుంచి వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రతి మండలం తో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతి మండలంలో పోలీస్ స్టేషన్లో కొంతమందికి గుత్తా ఇచ్చి వారు చెప్పిందే వేదంగా మార్చుకున్న పరిస్థితులు నెలకొన్నాయని విమర్శలు వినిపించాయి. పోలీస్ స్టేషన్లో ఎవరికైతే గుత్తా ఇచ్చారో వారు చెప్పినట్టే పోలీసులు వినాలని. వారిపై కేసులు చేయాలని వారు ఎవరికైతే టార్గెట్ చేసి అలాంటి వ్యక్తులపై కేసులు చేయాలంటే చేయాలి అన్న చందంగా పోలీస్ స్టేషన్ ఉండే పరిస్థితులు ఉండేవి అని. ఒకవేళ పోలీసులు ఆ విధంగా వినకపోతే వారికి బదిలీ లేక వారిపై వేటు ఉండే పరిస్థితిని నెల కొని ఉండేవి అని, ప్రశ్నించేవారు పత్రికా విలేకరులు అక్రమంగా నడిచే మొరం, ఇసుక ,పిడిఎఫ్ బియ్యం గురించి వార్తలు రాత్రిపూట అక్రమంగా మొరం రాత్రిపూట ఆక్రమంగా ఇసుక రాత్రిపూట అక్రమంగా పిడిఎఫ్ బియ్యంతో పాటు అక్రమాలు అవినీతి బయట తీసినందుకు, కొంతమంది బడా బాబులు పోలీసులపై ఒత్తిడి చేసి పోలీసులు అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు బనాయించి కొంతమంది తాగుబోతులను తయారు చేసుకొని గుండాలను రౌడీని తయారు చేసుకుని రౌడీయిజం కొట్టడం ,చంపడం ,భయభ్రాంతులను గురిచేసే ప్రయత్నాలు బాన్సువాడ నియోజకవర్గం లో జరగడం అవివేకం, బడా బాబుల ఒత్తిడికి పోలీసులు లోనై చట్టాన్ని తుంగలో పెట్టి ధర్మాన్ని అధర్మంగా ,న్యాయాన్ని, అన్యాయంగా చేసిన ఘనత బాన్సువాడ నియోజకవర్గం విమర్శలు సర్వతా వినిపిస్తున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండల కేంద్రంలో అయితే ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు రౌడీ సీట్లు కొంతమంది గుండాలను రౌడీని పెట్టి కొట్టించడం ఒక గుండాయిసానికి పరాకాష్టగా మారిందని విమర్శలు సర్వత్రా వినిపించాయి. కొంతమంది బడా బాబులు పోలీస్ స్టేషన్ను గుత్తా తీసుకొని పోలీస్ స్టేషన్లనే వారు కాలం వెళ్లదీస్తూ వారు చెప్పినట్టే పోలీసులు వినాలి వినకపోతే వారిపై వేటు, వారు ఎవరిపై అయితే కేసులు చేయమన్నారు వారిపై అదేవిధంగా సెక్షన్లు పెట్టాలి లేకపోతే వారిపై వేటు అన్న చందంగా పోలీస్ స్టేషన్లు కొనసాగాలని విమర్శలు వినిపించాయి. బడా బాబుల చేతుల్లో పోలీసులు కీలుబొమ్మగా మారిన వ్యవహారం బాన్సువాడ నియోజకవర్గంలో పాటు, దీనికి ఉదాహరణగా రుద్దూర్ మండల కేంద్రం నిజాంబాద్ జిల్లాలోని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనే విమర్శలు వినిపించాయి,

పలుచోట్ల నిలవడం అవివేకం. ఏమి చేయని అమాయకులపై, ప్రశ్నించే వారిపై ,పత్రికా ,మీడియా విలేకరులపై పోలీసులు బడా బాబుల ఒత్తిడికి గురై తప్పుడు కేసులు బనాయించి అత్యుత్సాహం చూపడం అవివేకం అని ప్రజలు విమర్శించుకుంటున్నారు. అసలు బాన్సువాడ నియోజకవర్గంలో పాటు పలుచోట్ల ప్రస్తుతం అలాంటి పరిస్థితులు అలాంటి గుండాయిజం అలాంటి రౌడీ ఇజం అలాంటి తప్పుడు కేసులు చేసే కర్మ ఉండబోదని అలాంటి పరిస్థితులు పోతున్నాయని ,పోయాయని, కొంతమంది ఆశపడటం గమనార్వం. ఇప్పటికైనా పోలీసులు ఒత్తిడిలకు తలగకుండా , ఫ్రెషర్కు తలగకుండా అత్యుత్వానికి పాల్పడకుండా తప్పుడు కేసులు చేస్తారా ,అమాయక ప్రజలు ప్రశ్నించే వారికి పత్రికా మీడియా వాస్తవం రాసే వారిపై దుంకుడు తనం పెంచి తప్పుడు కేసులు పెట్టి బడా బాబుల ఫ్రెషర్లకు లోనై రౌడీయిజం చేసి గుండాయిజం చేసి హత్యాయత్నాలు చేసే వారికి సపోర్ట్ చేస్తారా లేకపోతే చట్టాన్ని కాపాడుతారా, ధర్మాన్ని కాపాడుతారా వేచి చూడాల్సిందే మరి అని పలువురు కోరుకుంటున్నారు. కేసు నిమిత్తం పోతే బడా బాబులు చెబితేనే కేసు తీసుకోవాలి ధర్మం ఉంటే అధర్మం న్యాయమంటే అన్యాయం చేసే రోజులు బాన్సువాడ నియోజకవర్గంలో పాటు పలుచోట్ల నెలకొన్నాయని విమర్శలు సర్వోత వినిపిస్తున్నాయి. పోలీసు వ్యవస్థకు కించపరిచే విధంగా కాదు పోలీసు వ్యవస్థ అంటే మాకు గౌరవం వారికి పాదాభివందనాలు కానీ కొంతమంది రాజకీయ నాయకులు బడాబాబులు పోలీసు వ్యవస్థ పై ఫ్రెషర్ చేసి కీలుబొమ్మగా మార్చుకున్నారని సారాంశం ప్రజల ద్వారా ప్రజలకు తెలియజేయడమే సారాంశం అంతే తప్ప పోలీసులపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు పోలీసు వ్యవస్థ అంటే గౌరవం తెలంగాణ పోలీసులంటే మరీ మరీ గౌరవం వారు ఉండబట్టే తెలంగాణ రాష్ట్రం ఇంకా గర్వంగా ముందుకు వెళుతుంది వారు చేసే సేవలకు తాము హాట్సాఫ్ ,గులాం, పోలీసు వ్యవస్థ పట్ల కించపరిచే వ్యాఖ్యలు రాస్తే క్షమించగలరు. పోలీసు వ్యవస్థ, పోలీసు వ్యవస్థ కూడా ఫ్రెషర్ లో ఒత్తిడిలో లోనై పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందని సారాంశాన్ని ప్రజల ద్వారా ప్రజలకు తెలియడమే సారాంశం.

రాత్రిపూట రుద్రూరు మండల కేంద్రంలో రాయ్కూర్ గ్రామం తో పాటు పలు గుట్ట ల నుండి అక్రమ మొరం తరలింపు, విక్రయాలు,
పొతంగల్ ,హంగర్ గా ,సుంకిని తో పాటు పలు మంజీరా సరిహద్దు ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా రుద్రూర్ తోపాటు పలుచోట్ల తరలింపు
అక్రమ ఇస్కా అక్రమ మొరం , అక్రమ పిడిఎఫ్ బియ్యం రవాణా తరలింపుకు పొతంగల్ , కోటగిరి సుంకిని హంగార్గా తోపాటు రుద్రూరు సులేమాన్ ఫారం లో కొంతమంది మాఫియాధాలు..i ko

ప్రతిరోజు రాత్రిపూట రుద్రూర్ మండల కేంద్రంలోని కొంతమంది రాయపూర్ గ్రామం తో పాటు చుట్టుపక్క గ్రామాల్లోని గుట్టతో పాటు చుట్టుపక్క గ్రామాల్లో ఉన్న గుట్ట నుంచి అక్రమంగా తరలిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా పొతంగల్ మంజీరా నది నుంచి హంగర్గా ,సుంకిని మంజీరా నదుల నుంచి కొంతమంది ఇసుక అక్రమ దారులు ప్రత్యేక ట్రాక్టర్ల ద్వారా రుద్రూర్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్క గ్రామాల్లో అధికారేట్లకు రాత్రిపూట ఇసుకను తరలిస్తూ ఇసుక మాఫియా చేస్తున్నారని వీటి పై సంబంధిత శాఖ అధికారులు దృష్టి పెట్టడం లేదని వారిచ్చే మాములుగా మత్తులో మునుగుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ ఇసుక, అక్రమ మొరం ,అక్రమ పిడిఎఫ్ బియ్యంతో పాటు పలు అక్రమార్కులు
ఏ పార్టీ రన్నింగ్ లో ఉంటే ఆ పార్టీలో చేరి
వారి యొక్క అక్రమ దందాలు జోరుగా కొనసాగించుకొని కోట్లు గడించుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి వారు రన్నింగ్ పార్టీలో ఉండి రన్నింగ్ పార్టీ యొక్క అండదండలతో పోలీసు వ్యవస్థ పై ఇతర డిపార్ట్మెంట్లపై ప్రెషర్ చేసి అధికారులపై తమ యొక్క గుండాయిజం చూపించి ఎవరైతే ప్రశ్నిస్తే ఎవరైతే అడ్డుకుంటారో అలాంటి వారిపై తప్పుడు కేసులు చేయించి వారిపై చివరికి తాగుబోతులతో ఒక గ్యాంగు ,గుండాల గ్యాంగ్ ఏర్పాటు చేసి దాడులు చేయించి హత్యయత్నాలు చేయించే పరిస్థితులు, చివరికి టిప్పర్లు ఇతర వాహనంతో గుద్ది చంపే యతనాలు కూడా బాన్సువాడ నియోజకవర్గంతో పాటు రుద్రూర్ మండల కేంద్రంలోని కొన్నిచోట్ల ,ఇతర చోట్ల జరగడం అవివేకం అని ప్రజలు విమర్శలు చేసుకుంటున్నారు.

పొత్తంగల్ మండల కేంద్రంతో పాటు పొత్తంగల్ చుట్టు పక్కల ఉండే హంగర్గా, సుంకిని ఇతర గ్రామాల లోని ఇసుక మాఫియా దారులు కొంతమంది కోటగిరి మండల కేంద్రంతో పాటు ఇతర గ్రామాలలో రుద్రూరు మండల కేంద్రంతో పాటు సులమన్ నగర్ ఇతర గ్రామాల్లో ఈ మాఫియా దారులు కొంతమంది ఒక స్థావరంగా ఏర్పాటు చేసుకొని రాజకీయ వ్యవస్థ ఏది రన్నింగ్ లో ఉంటే దాన్ని అడ్డం పెట్టుకొని పిడిఎఫ్ బియ్యం మాఫియా, మొరం మాఫియా, ఇసుక మాఫియా పగలు రాత్రి అని తేడా లేకుండా చేస్తున్నారని ప్రస్తుతం రాత్రిపూట ఇసుక అక్రమ తరలింపు, మొరం అక్రమ తరలింపు, పిడిఎఫ్ అక్రమ తరలింపు చేస్తున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి, పిడిఎఫ్ బియ్యం అక్రమంగా తరలించి రైస్ మిల్లతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక వాహనాల్లో పంపిస్తున్నారని వీటికి సంబంధించిన శాఖ అధికారుల ను మచ్చిక చేసుకుని వారిపై ఒత్తిడి చేసి వారి యొక్క అక్రమ దందా జోరుగా చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి, పిడిఎఫ్ బియ్యం మాఫియాకు రైస్ మిల్ నిర్హక్కులే ప్రధాన కారకాలు అవుతున్నాయని విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి.

ఇక అనేక రైస్ మిల్లు పిడిఎఫ్ బియ్యం మాఫియాకు అడ్డగా మారాయని ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యం ఇప్పటికి చెల్లించలేకపోతున్నాయని, లక్షల, కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని ఇప్పటికీ అట్టి బకాయిలు చెల్లించలేకపోతున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బకాయిలు చెల్లించు మంటే రాజకీయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని దండి కొడుతున్న వైనం నెలకొంటున్నాయి అనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి. చాలా బకాయిలు ఉన్నాయని అవి చెల్లించలేకపోతున్నారని అవి ఎవరైనా అడిగితే రాజకీయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని గుండాయిజం ,రౌడీయిజం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు రైస్ మిల్లలో అక్రమ పిడిఎఫ్ బియ్యం దందాలు చేసేవారు రైస్ మిల్ల యజమానులు కూడా రాజకీయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థ ఇతర అధికారుల వ్యవస్థపై ప్రెషర్ చేసి వారికి మామూలు ఇచ్చి వారి కోట్ల రూపాయలను జోరుగా సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా అనేక అక్రమార్కులకు అడ్డగా రాజకీయ వ్యవస్థ మారిందని ప్రస్తుతం అలాంటి అక్రమ మార్కుల ఆగడాలు కళ్లెం వేసే రోజులు వచ్చాయని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఒక్క రుద్రూర్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్క గ్రామాల్లో 50 సంఖ్యలో పిడిఎఫ్ బియ్యం మాఫియా తో పాటు ఇతర మాఫియా దారులు పుట్టగొడుగుల ఉండడం గమనార్వమని, ఇక్కడే ఇంత ఉంటే ఉమ్మడి మండలాలతో పాటు నియోజకవర్గంలో పాటు ఉమ్మడి జిల్లాల్లో ఈ మాఫియా దారులు ఎంతమంది పుట్టగొడుగుల్ల ఉన్నారో ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనే విమర్శలు వినిపిస్తున్నాయి, నియోజకవర్గంలో పాటు బోధన్ నియోజకవర్గంలో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్ల లో జీరో దందా పిడిఎఫ్ బియ్యం మాఫియా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రం నుంచి వస్తున్న పిడిఎఫ్ బియ్యం మాఫియా రాజకీయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వారి యొక్క అక్రమ దందాలపై ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దృష్టి పెడుతుందా వారి అక్రమార్కులకు బ్రేక్ వేస్తుందా ఎదురు చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. పిడిఎఫ్ బియ్యం మాఫియా పై రైస్ మిల్లల్లో జరుగుతున్న అక్రమా రాజకీయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వారు చేస్తున్న ఆగడాలపై ఈ ప్రభుత్వం కళ్లెం వేస్తుందని ప్రజలు ఎదురుచూస్తుండగా అయితే వారికి కిందిస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు మామూలు తీసుకొని సపోర్ట్ చేస్తున్నారని అలాంటి అక్రమార్కులైన సంబంధిత కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు జిల్లా స్థాయి అధికారులు కూడా వారికి వత్తాసు పలికి ఏదైనా సమాచారం ఇస్తే వారి యొక్క పేరును అక్రమార్కులకు చెప్పి వారిపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ,టార్గెట్ చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి జిల్లా స్థాయి నుంచి కిందిస్థాయి వరకు ఉన్న ఇలాంటి అక్రమార్కుల ఆఫీసర్లపై కూడా చర్యలు తీసుకొని అలాంటి వారికి సస్పెండ్ చేయడంలో ఈ ప్రభుత్వం కృషి చేస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి .

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india