V1News Telangana

best news portal development company in india

సి.అర్.డీ సంస్థ ఆధ్వర్యంలో రెయిన్ పైప్ ల అందాజేత..

SHARE:

సి.అర్.డీ సంస్థ ఆధ్వర్యంలో రెయిన్ పైప్ ల అందాజేత..

ముధోల్,డిసెంబర్ 05 (వి1 న్యూస్ తెలుగు): తానూర్ మండలం లోని ఝరి(బి),మొగిలి గ్రామాలలో మంగళవారం రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా అధికారి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రెయిన్ పైప్ లు అందాజేశారు,రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా అధికారి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో సి.అర్.డీ సంస్థ ఆధ్వర్యంలో మొగిలి,ఝరి (బి) గ్రామాలను మోడల్ ఏ గ్రామం గా తీసుకోవడం జరిగింది, దాదాపుగా రెండు గ్రామాలకు 50 వంద మీటర్ల రెయిన్ పైప్ ఇవ్వడం జరిగింది,నూతన వ్యవసాయ అనుబంధ పద్దతులపై అనేక రకాలుగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది,మన గ్రామంలో నిమ్ ఐయిల్,నానో యూరియా ఇలా రైతులకు ఇవ్వడం జరిగింది,అందులో భాగంగా గ్రామాన్ని అభిరుద్ది చేయడంలో రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఎన్నొ అభివృద్ధి పనులు సి.అర్.డీ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతాయని అన్నారు,ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ దేవేందర్ నాయక్,సి.అర్.డీ సంస్థ ప్రతినిధి కాసా దత్తు,
శ్రీనివాస్,దర్శన్,గ్రామస్తులు,
తదితరులు,పాల్గొన్నారు..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india