Post Views: 169
*హైదరాబాదులోని నాలుగు ప్రాంతాలలో మంత్రి కేటీఆర్ రోడ్ షో*
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ నాలుగు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ రోడ్‌షో లు నిర్వహించనున్నారు.
మునుగోడు, కోదాడ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో రోడ్‌షోలో పాల్గొననున్నారు.
*ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు*
ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించారు. ప్రచారాలకు ఇంకా 6రోజులే మిగిలి ఉండడంతో మంత్రి కేసీఆర్ స్పీడ్ పెంచారు.
అందులోభాగంగానే ఇవాళ నాలుగు చోట్ల మంత్రి కేటీఆర్ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించి కారుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించనున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








