V1News Telangana

best news portal development company in india

ఒక్కసారి అవకాశం ఇస్తే.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తా…!* *- పవార్ రామారావు పాటిల్…*

SHARE:

*ఒక్కసారి అవకాశం ఇస్తే.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తా…!*

*- పవార్ రామారావు పాటిల్…*

ముధోల్,నవంబర్ 21(వి1 న్యూస్ తెలుగు): ఒక్క సారి అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధికి తనవంతుగా అన్నివిధాలా కృషి చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పవార్ రామారావు పటేల్ అన్నారు, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తానూర్ మండలంలోని దహగాం,హంగిర్గ,ఎల్వి,హిప్నేల్లి,బెంబరు,బోరిగాం,బోల్సా,వడ్ ఝరి,ఝరి,మహలింగి,
బామ్ని,భోసి,బోంద్రేట్,బేల్ తరోడా గ్రామాలలో కార్యకర్తలను కలుస్తూ,ప్రతి ఇంటికి వెలుతూ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు,గ్రామాల్లో మహిళలు మంగళ హరతులతో ఆయనను ఘన స్వాగతం పలికారు,అనంతరం పటేల్ గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు,
30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనకు ఒక్క సారి అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధికి తనవంతుగా అన్నివిధాలా కృషి చేస్తానని అన్నారు,కాషాయ జెండా గెలుపుకు ప్రతిఒక్కరూ కంకణబద్దులై పనిచేయాలని కార్యకర్తలను పటేల్ కోరారు,
ఈ సంధర్బంగా అయన మాట్లాడుతు ప్రజలతో రాజకీయాలు కాకుండా మంచి బంధాలు కలిగి ఉంటు,ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున అన్ని పథకాలు అందేలా చూస్తానని,ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు,ఈ సారి ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు,కేంద్ర ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారన్నారు,మరో మారు బీజేపీ ప్రభుత్వం వస్తుందని, అదే విధంగా రాష్ట్రంలో కూడా వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు,ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల ఇంచార్జీ జాదవ్ శివాజీ రావు పటేల్,మాజీ ఎంపీపీ బాలే రావు లాలు,సీనియర్ నాయకులు భోస్లే బాజీరావు (భైంసా),
చక్రధర్ పటేల్,పౌలే సూరేష్ పటేల్,నాగేందర్,సోమనాథ్,
లక్ష్మా రెడ్డి,పల్లె విఠ్ఠల్,పాల్దా సందీప్,నాగన్న,బోడోల్ల బాలాజీ,ఆర్.బాలాజీ,ఏల్మా సూర్యకాంత్,ప్రతాప్,
వై.జ్ణానేశ్వర్,కే.బాలాజీ,సూధకర్,బాలే రావు సాయినాథ్, నామ్ దేవ్,చందు,పి.మారుతి,
బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, తదితరులు,పాల్గోన్నారు..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india