*నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం*
*సీఐ వినోద్ రెడ్డి*
ముధోల్,నవంబర్ (వి1 న్యూస్ తెలుగు):: నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఎల్వి గ్రామంలో మంగళవారం పోలీసులు కమ్యూనిటీ కంటాక్ట్ ప్రోగ్రాం చేపట్టారు,ఈ సందర్భంగా ముధోల్ సిఐ వినోద్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజల రక్షణ కోసమే పోలీసులు విధులు.
నిర్వహిస్తూ,అండగా నిలుస్తున్నారని అన్నారు, ప్రజల్లో చైతన్యం కోసమే జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్,భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాలు మేరకు వేకువ జామున సిఐ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు,ప్రజలకు సైబర్ క్రైమ్ గురించి క్లుప్తంగా వివరించారు,ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 86 ద్విచక్ర వాహనాలు,4 ఫోర్ వీలర్స్,6 ఆటోలు సీజ్ చేసినట్లు తెలిపారు,ఈ కార్యక్రమంలో తానూర్ ఎస్సై లోకం సందిప్,ముధోల్ సర్కిల్ పరిధిలోని ఎస్సైలు,పోలీసులు,
గ్రామ ప్రజలు,పాల్గొన్నారు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








