V1News Telangana

best news portal development company in india

*బీజేపీ అభ్యర్థి పవార్ రామారావు పటేల్ ను గెలిపిద్దాం…అభివృద్ధి సాధించుకుందాం…*

SHARE:

*బీజేపీ అభ్యర్థి పవార్ రామారావు పటేల్ ను గెలిపిద్దాం…అభివృద్ధి సాధించుకుందాం…*

*- పావులే శాంత బాయి*

*నిర్మల్,నవంబర్ 20(వి1 న్యూస్ తెలుగు): ఈ నెల 30 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పవార్ రామారావు పటేల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు శివాజీ పటేల్ మాతృమూర్తి పావులే శాంతాబాయి అన్నారు,

నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని బొరిగాం గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు,బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి పవార్ రామారావు పటేల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామారావు పటేల్ ను అవకాశం ఇవ్వండి, అభివృద్ధి పురోగతి సాధించుకుందాం అని అన్నారు,ఆయన ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు,గెలిపిస్తే నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తారని ఓటర్లను భరోసా ఇచ్చారు,ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు, పాల్గోన్నారు.*

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india