V1News Telangana

best news portal development company in india

కాంగ్రెస్ పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం* *- ఎమ్మెల్యే అభ్యర్థి భోస్లే నారాయణ పటేల్*

SHARE:

*కాంగ్రెస్ పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం*

*- ఎమ్మెల్యే అభ్యర్థి భోస్లే నారాయణ పటేల్*

ముధోల్,నవంబర్ 18(వి1 న్యూస్ తెలుగు): నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం మని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భోస్లే నారాయణ రావు పటేల్ అన్నారు,

శనివారం తానూర్ మండలంలోని హంగిర్గా,
దహగాం,ఎల్వీ,హిప్నేల్లి,హిప్నేల్లీ తండా,బెంబర్,బోరిగాం,
ఉమ్రీ (కే),బోల్సా,వడ్ ఝరీ,
జారీ(బి),ఝరి తండా గ్రామాలలో రోడ్ షో ద్వారా ఎన్నిక ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు,కాంగ్రెస్ పార్టీ
ఎన్నికల మేనిఫెస్టో లో పోందుపర్చిన ఆరు గ్యారెంటీ స్కీమ్ ల పై ప్రజలకు వివరించారు,ఆయా గ్రామాల్లో ప్రజలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,అభిమానులు నారాయణ రావు పటేల్ కు ఘన స్వాగతం పలికారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారి ఆశీర్వాదించి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేసి ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు,నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు,ఈ నెల 30తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తు ఓటు వేసి య్కభారీ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనంద్ రావు పటేల్,నేషల్ ఫూడ్ కార్పోరేషన్ కౌన్సిల్ మెంబర్ సమత సుదర్శన్,కాంగ్రెస్ పార్టీ తానూర్ మండల ఇంచార్జీ జాదవ్ మాధవరావు పటేల్,సోసైటి డైరెక్టర్ హెచ్.పుండ్లిక్,కోలూర్ మాజి సర్పంచ్ మాధవరావు పటేల్,దత్తూరాం పటేల్,
సదాశివ పటేల్,ఛోటే ఖాన్,మౌల,అంబాదాస్ పవార్,అశోక్,సత్తార్,బోల్సా
ఉపసర్పంచ్ జెవారే భీమ్ రావు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,
అభిమానులు,తదితరులు,పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india