V1News Telangana

best news portal development company in india

అర్ ఎఫ్ సిఎల్ బాధితులకు న్యాయం చేస్తా

SHARE:

 

అర్ ఎఫ్ సిఎల్ బాధితులకు న్యాయం చేస్తా*

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 17:-

స్వతంత్ర అభ్యర్థి గా రంగంలోకి దిగిన శ్రీ సోమారపు సత్యనారాయణ  44,37 వ డివిజన్ లో జవహర్ నగర్,భరత్ నగర్ తుమ్మల ద్రశేఖర్ గౌడ్,గుడిశాల కమల్గౌ డ్,కుమార్,లక్ష్మణ్,తిరుపతి,సురేష్,శంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము నిర్వహించారు,ఈ బస్తి బాట కార్యక్రమంలో శ్రీ సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ,రమేష్ నగర్,భారత్ నగర్, లోని ప్రజలు ఒకసారి ఆలోచించాలి నేను అధికారం లోకి రాకముందు ఎలా ఉండేది,నేను అధికారంలోకి వచ్చాక ఇక్కడ ఉన్న రోడ్లు విస్తరించి,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చెసాను,మీ వ్యాపారం బాగా జరుగుతుంది అంటే అది కేవలం నేను చేసిన అభివృద్ధి వలన మీ అందరికి అందుబాటులో ఉండి ఒక ప్రశాంత వాతావరణంలొ మన రామగుండము ని అభివృుద్ది చేసాను అదేవిధంగా ఇక్కడ మెడికల్ కాలేజి నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే నా హయాంలోనే,శాంక్షన్ చేపించనని కొందరు మేమె చెపించమని గొప్పలు చెప్పుకుంటున్నారు అది అబ్బడమని తెలిపారు ,అదేవిధంగా గోదావరి నదిని కలుషితం చేసారని మురుగునీరు, వస్తుందని మళ్ళీ నేను గెలిచాక గంగమ్మ తల్లిని శుద్ధి చూపించి స్వచ్ఛమైన మంచి నీరు 24 గంటలు అందిస్తానని తెలిపారు,అదేవిదంగా RFCL కూడా రావడానికి నేను కూడా ప్రధానమంత్రులతో మాట్లాడి ఒప్పించానని తెలిపారు,ఆలోచించండి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయ్,ఇపుడు ఉన్న బిఆర్ఎస్ అభ్యర్థి గురించి మీకు తెలుసు ఏ పనిచెసిన కమిషన్లను తీసుకొని డబ్బులు సంపాదించడం తప్ప ఈ ప్రాంత ప్రజల గురించి అతనికి అవసరం లేదు,ఇపుడు కొత్తగా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అంటు కాంగ్రెస్ అభ్యర్థి వస్తున్నాడు ,ఎలక్షన్స్ కాకముందే వారి అనుచరుల ఆగడాలు మితిమీరి పోతున్నాయ్,అందుకని ఒకసారి ఓట్ వేసేముందు ఆలోచించాలి ఎవరైతే ఎమ్మెల్యే గా గెలిస్తే ఇక్కడ అభివృద్ధి తో పాటు శాంతీయుత వాతావరణం ఏర్పడుతుంది అని,ఆలోచించి నన్ను గేలిపించాలని కోరారు ,ఇంతక ముందు చేసిన పొరపాటు మళ్ళీ చేయకుండా మనతో పాటు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ నన్ను మీరు ఎమ్మెల్యే గెలిపించాలని తద్వారా ఈ ప్రాంత అభివృద్ధితో పాటు ఇక్కడున్న యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు,మహిళలకు స్వయం ఉపాది శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అర్థికంగా స్థిరపడేలా చేస్తానని చెప్పారు,అందరూ వజ్రం గుర్తు పైన ఓట్ వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్ లావణ్య, మాజీ మేయర్ రాజమణి,కుసుమ, మరియు మాజీ కార్పొరేటర్లు పిడుగు కృష్ణ,కోదాటి ప్రవీణ్,వడ్లూరి రవి,రవి నాయక్,కిషన్ రావు, వీరన్న,పత్తి సంజీవ్, సుభాష్, నారాయణ రెడ్డి,బిక్షపతి దీటి వెంకటస్వామి,కిషన్ రావు,చంద్రశేఖర్ గౌడ్,సంపంగి శ్రీనివాసు,కమల్ గౌడ,రాజుడేవిడ్,రాయ మల్లు,రమణారెడ్డి,సురేష్ అడ్వకేట్ సురేష్,రాయాలింగు,పాశం రాజు,వీరేశం,సునిల్,సురెందరు,అరవిందు,కిషోర్,సురేష్,రాకేష్ వాసు,కృప,శ్యామ్ రాజ్, రవి,నిఖిల్,యశ్వంత్,ప్రకాష్,కార్తీక్,వరుణ్,సంపత్,రాజు, అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india