Post Views: 140
రెంజల్ మండల కేంద్రంలోని శాటాపూర్ గ్రామంలో రేపు ఉదయం 10:45 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి హరీష్ రావువస్తున్నారు.గత కొద్ది రోజులు క్రితం రాష్ట్రంలోని కొంతమంది మంత్రులు మరియు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత బోధన్ నియోజకవర్గం కు వచ్చి వెళ్లారు. మరి అదేవిధంగా రేపు హరీష్ రావు కూడా వస్తున్నారు. బోధన్ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మంత్రుల రాకలు మరియు బడ నాయకులు వస్తున్నారని ఈసారి కూడ షకీల్ అమీర్ కు తిరుగు లేదని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.

Author: IRFAN Reporter
Work from as a journalist