V1News Telangana

best news portal development company in india

బాన్స్వాడ లో మైనారిటీ లు ఎటు వైపు….. హస్తం తో దోస్థి కి సిద్ధంగా ఉన్న ముస్లిం మతస్తులు

SHARE:

బాన్స్వాడ లో మైనారిటీ లు ఎటు వైపు…..

 

 

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది ప్రజలు బహిరంగంగా తమకు నచ్చిన పార్టీ ల వైపు వెళ్తున్నారు. బాన్స్వాడ నియోజకవర్గం లో గతంలో లో బిఆర్ఎస్ పార్టీ వైపు ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకు ఈ సారి కాంగ్రెస్ పార్టీ కి పడే అవకాశం ఉందని దానికి మూలకారణం నియోజకవర్గం లో మైనారిటీ లకు కనీస గౌరవం దొరకకపోవడం మైనారిటీ ప్రెసిడెంట్ పోస్ట్ తప్ప ఇతర ఎటువంటి హోదాలు మైనారిటీ లకు ఇవ్వలేదంట. కొందరు మండలాల నాయకులు మైనారిటీ లను చిన్న చూపు చూడటం ప్రశ్నించిన వాడికి బెదిరింపులు చేయడం గడిచిన నాలుగు సంవత్సరాలో జరిగిందని కొందరు నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. కొన్ని మండలాలలో అధికార పార్టీ లో ఉన్న నాయకులకు బీజేపీ ఆర్ఎస్ ఎస్ తో లోలోపల సంబంధాలు ఉండటం మైనారిటీ లను చిన్న చూపు చూసేలా చేసిందని సెకండ్ క్యాడర్ నాయకులు మైనారిటీ లను అనగా దొక్కాలనే ప్రయత్నాలు చేసారని ఈ సారి ఓటు వేసే సమయంలో మైనారిటీ నాయకులు ఆలోచన చేయాలనీ ముస్లిం మాతస్థులు ఆలోచనలో ఉన్నారట.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india