V1News Telangana

best news portal development company in india

డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఇవ్వలేదని స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన

SHARE:

 

కోటగిరి  V1న్యూస్ : తనకు కావాలనే లోకల్ లీడర్లు డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఇవ్వడం లేదని, స్థానిక నాయకుల వైఖరిని నిరసిస్తూ ఓ వ్యక్తి వినూత్నంగా నిరసనకు దిగాడు. కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన షేక్ గౌస్ ప్యాలాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి డబుల్ బెడ్ రూమ్ బిల్లులను ఇవ్వడం లేదు. దీంతో ప్యాలాల సంచితో బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నటు తెలిపారు .

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

best news portal development company in india