బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు మరియు కార్యకర్తలకు తెలియజేయునది ఏమనగా
*రేపు అనగా తేది 09/11/2023 నాడు ఉదయం 10.00 గం.లకు బోదన్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ మహమ్మద్ షకీల్ అమీర్ గారు నామినేషన్ దాఖలు చేయనున్నారు.కావునా అందరు కూడా హజరుకాగలరు.*
*గమనిక :- అన్ని గ్రామాలకు బస్సులు పంపడం జరుగుతుంది. కావునా అందరు బస్సులలో రాగలరు*
కావునా ఇట్టి కార్యక్రమానికి ఈ క్రింది వారు తప్పక హజరుకాగలరు.
◆ *MPP, ZPTC మరియు PACS చైర్మన్ లు*
◆ *వైస్ MPP*
◆ *సర్పంచ్ లు MPTC లు మరియు మండల కో-ఆప్షన్ సభ్యులు ,ఉపసర్పంచ్ లు & వార్డు మెంబర్లు*
◆ *PACS వైస్ చైర్మెన్లు మరియు డైరెక్టర్లు*
◆ *రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డనేటర్& సభ్యులు మరియు గ్రామ కోఆర్డి నేటర్ లు*
◆ *టిఆర్ఎస్ మండల యూత్ అద్యక్షులు & సభ్యులు*
◆ *టిఆర్ఎస్ పార్టీ SC,St,Bc మరియు మైనారిటీ అద్యక్షులు& సభ్యులు*
◆ *టిఆర్ఎస్ పార్టీ మండల మహిళా అద్యక్షురాలు & సభ్యులు*
◆ *గ్రామ పార్టీ అధ్యక్షులు & ప్రధాన కార్యదర్శులు*
◆ *బిఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ అద్యక్షలు & సభ్యులు*
◆ *టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు*
◆ *టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల ,జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు*
♦ *ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు*
అందరు హజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.
ఇట్లు
*వోక్కెర్ల నర్సింగ్ రావ్*
*బిఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు*
*నవీపేట్*
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








