Post Views: 110
రుద్రూర్ V1 న్యూస్ : బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ రాలేదని ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ..మనస్తాపం చెంది బుధవారం కాసుల బాలరాజు పురుగుల మందు తాగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఆయనను నిజామాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. కాసుల బాలరాజ్ ను బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ పరామర్శించారు.
Author: Thatipamula Rajashekhar
PRESS









