V1News Telangana

best news portal development company in india

*బ్రాహ్మ ఋషి పితామహ సుభాష్ పత్రీజీ 76వ జన్మదిన వేడుకలు*

SHARE:

*బ్రాహ్మ ఋషి పితామహ సుభాష్ పత్రీజీ 76వ జన్మదిన వేడుకలు*

ఈరోజు బోధన్ పట్టణంలోని PMC తరపు నుండి శక్కర్ నగర్ లో బ్రహ్మ ఋషి పితామ సుభాష్ పత్రీజీ 76వ జన్మదిన సందర్భంగా పాఠశాల విద్యార్థుల చేత శ్వాస మీద ధ్యాస అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పత్రీజీ ప్రపంచం మొత్తం తిరిగి శాకాహారులుగా మరియు ధ్యాన పైన అవగాహన కలిగించడానికి అనేకమైన కృషి చేయడం జరిగింది దీనిని ఎప్పటికీ మరువలేము అని విచారించడం జరిగింది

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india