[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
మంచి చేశాం.. మళ్ళీ గెలుస్తాం….

రుద్రూర్ V1 న్యూస్ : కాంగ్రెస్, బిజెపి పార్టీల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ ప్రజలను కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం(ఆర్), అక్బర్ నగర్, చిక్కడపల్లి, రాణంపల్లి, రాయకూర్, రాయకూర్ క్యాంప్, సిద్దాపూర్, సులేమాన్ నగర్ గ్రామాలల్లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రచార సభలలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని అన్నారు. నవంబర్ 30న జరిగే పోలింగ్ లో మీరు అందరూ మంచి మనస్సుతో ఆశీర్వదించి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అన్నీ వర్గాల ప్రజలను ఆదుకుంటుందని ఆయన వివరించారు. అదేవిదంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో అంబం గ్రామ సర్పంచ్ కోర్వ భాగ్య భూషణ్, బీఆర్ ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, ప్రధాన కార్యక్రదర్శి బాలరాజు, సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోట సంగయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డు మెంబర్లు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నా
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
రు.
Author: Thatipamula Rajashekhar
PRESS