V1News Telangana

best news portal development company in india

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠ్ఠల్ రెడ్డికి – బేల్ తరోడా లో వీడీసీ,గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘన సన్మానం..

SHARE:

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠ్ఠల్ రెడ్డికి

– బేల్ తరోడా లో వీడీసీ,గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘన సన్మానం..

నిర్మల్,నవంబర్ 05(వి1 న్యూస్ తెలుగు): బేల్ తరోడా గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేసిన సందర్భంగా తోలి సారి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి,ముధోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠ్ఠల్ రెడ్డిను ఆదివారం బేల్ తరోడా గ్రామ వీడీసీ,గ్రామస్తుల ఆధ్వర్యంలో పూల మాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు,తోలి సారి గా గ్రామానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠ్ఠల్ రెడ్డిని గ్రామ ముఖద్వారం వద్ద మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు,

ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ దత్తత్రేయా,
హనూమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి,
అంబేద్కర్,తెలంగాణ తల్లీ విగ్రహలకు పూల మాలలు వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు,
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి మారో సారి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను ఎమ్మెల్యే అభ్యర్తించారు,ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిను గ్రామ వీడీసీ,గ్రామస్తుల ఆధ్వర్యంలో పూలమాల వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు,ఈ నెల 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గ్రామ నుంచి భారీ మెజారిటీ అందిస్తామని బేల్ తరోడా గ్రామ సర్పంచ్ సాయినాథ్,వీడీసీ కమీటీ సభ్యులు,
గ్రామస్తులు తెలిపారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డిగారి విఠ్ఠల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తండాలన్నిటిని గ్రామ పంచాయతీలుగా మార్చి పాలన సులభతరం చేశారు,అలాగే ఇచ్చిన మాట ప్రకారం బేల్ తరోడా గ్రామాన్ని మండలంగా ప్రకటించారని తెలిపారు,దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ దేశం చూపు తెలంగాణ వైపు చూసేల చేశారన్నారు,బేల్ తరోడా గ్రామాన్ని మండలంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు,అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు,ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జెల్లావార్ చంద్రకాంత్ యాదవ్,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విలాస్ గాదేవార్,
జేకే పటేల్,ఏఎంసీ మాజి చైర్మన్ పిప్పెర కృష్ణ,గ్రామ సర్పంచ్ సాయినాథ్,మండల కన్వీనర్ కే.పోతారెడ్డి,సోసైటీ చైర్మన్ నారాయణ రావు పటేల్,మాజి ఎంపీపీ రాజన్న,కో ఆప్షన్ మెంబర్ గోవింద్ పటేల్, మాజి జెడ్పీటీసీ ఉత్తం బాలేరావు,సర్పంచులు తాడేవార్ విఠ్ఠల్,అబ్దుల్ గని, సంతోష్ పటేల్,బాలాజీ, ఎంపిటిసి లక్ష్మణ్,మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ యాదవ్,నాయకులు చంద్రశేఖర్,శ్రీనివాస్ రెడ్డి,మధు పటేల్,అట్టం దేవిదాస్,పోశేట్టి,
మౌలఖాన్,పోశేట్టి (మహలింగి),లస్మన్న,
కార్యకర్తలు,గ్రామస్తులు,వీడీసీ కమీటీ సభ్యులు,
మహిళలు,తదితరులు,పాల్గోన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india