*బీఆర్ఎస్ పార్టీలో చేరికలు…*
నిర్మల్,నవంబర్(వి1 న్యూస్ తెలుగు): తానూర్ మండలంలోని బేల్ తరోడా గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డిగారి విఠ్ఠల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు,ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మొగిలి,వడ్గాం గ్రామాల బీజేపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు,వీరికి ఎమ్మెల్యే విఠ్ఠల్ రెడ్డి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు,
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జెల్లావార్ చంద్రకాంత్ యాదవ్,విలాస్ గాదేవార్,
జేకే పటేల్,ఏఎంసీ మాజి చైర్మన్ పిప్పెర కృష్ణ,స్థానిక సర్పంచ్ సాయినాథ్,మండల కన్వీనర్ కనుగంటి పోతారెడ్డి,సోసైటీ చైర్మన్ నారాయణ రావు పటేల్,మాజి ఎంపీపీ రాజన్న,కో ఆప్షన్ మెంబర్ గోవింద్ పటేల్,మాజి జెడ్పీటీసీ ఉత్తం బాలేరావు,సర్పంచులు తాడేవార్ విఠ్ఠల్,అబ్దుల్ గని,సంతోష్ పటేల్,బాలాజీ,ఎంపిటిసి లక్ష్మణ్,
మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ యాదవ్,
సీనియర్ నాయకులు చంద్రశేఖర్,అట్టం దేవి దాస్,పోశేట్టి,మౌలఖాన్,శ్రీనివాస్ రెడ్డి,పోశేట్టి,
లస్మన్న,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,
తదితరులు,పాల్గోన్నారు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








