V1News Telangana

best news portal development company in india

అంతర్గాo ట్రాక్టర్ యూనియన్ నూతన అధ్యక్షులు ఎన్నిక ప్రెసిడెంట్ అలకుంట అంజయ్య, వైస్ ప్రెసిడెంట్ దండుగుల సమ్మయ

SHARE:

అంతర్గాo ట్రాక్టర్ యూనియన్ నూతన అధ్యక్షులు ఎన్నిక ప్రెసిడెంట్ అలకుంట అంజయ్య, వైస్ ప్రెసిడెంట్ దండుగుల సమ్మయ

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 05:-

అంతర్గాo ట్రాక్టర్ యూనియన్ ప్రసిడెంట్ పదవి కలాం అయిపోవడం తో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఆదివారం రోజు ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ గా అలకుంట అంజయ్య వైస్ ప్రెసిడెంట్ దండుగుల సమ్మయ,ప్రధాన కార్యదర్శి. అలకుంట అశోక్ కార్యదర్శులు అలకుంట నీలయ్య దందుగుల నర్సయ్య లను అంతర్గాం ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు మాజీ ట్రాక్టర్ యూనియన్ ప్రసిడెంట్ అలకుంట సంపత్,కొల సంతోష్,ఓల్లేపు స్వామి,అలకుంట మల్లేష్ ,అలకుంట అశోక్,అలకుంట సంజీవ్,వేముల రాజ్ కుమార్,ఒల్లేపు సంతోష్,బానాల రాములు,తపల్ల కుమారస్వామి, అలకుంట శ్రీను,అలకుంట దేవయ్య,అలకుంట రమేష్,అలకుంట సారయ్య,అజ్మీరా రవి,సుధమల్ల శేఖర్,బోధాసు వంశీ,గుండా రవి,అలకుంట రాజయ్య,అలకుంట రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india