V1News Telangana

బోధన్ లో ఇసుక మాఫియాధాలు ప్రతిరోజు రాత్రిపూట రెచ్చిపోతున్న పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు,,,,, అధికారుల కనుసైగల్లో లీడర్ల ప్రోత్సాహంతో లీడర్లే సూత్రధారులు పాత్ర దారులుగా ఇసుక మాఫియాకు తరలిస్తున్నారు అనే విమర్శ

బోధన్ లో
ఇసుక మాఫియాధాలు ప్రతిరోజు రాత్రిపూట రెచ్చిపోతున్న
పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు,,,,,
అధికారుల కనుసైగల్లో లీడర్ల ప్రోత్సాహంతో
లీడర్లే సూత్రధారులు పాత్ర దారులుగా ఇసుక మాఫియాకు తరలిస్తున్నారు అనే విమర్శ
రాత్రిపూట పూట హున్స, మందర్నా , తగ్గేలి తో పాటు పలు మంజీర సరిహద్దు గ్రామాల నుంచి అధిక లోడుతో జోరుగా తరుతున్న ఇసుక,,,,,

బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు మండల సరిహద్దు ప్రాంతంలో ఉన్న మంజీరా సరిహద్దు గ్రామాల నుంచి ప్రతి రోజు అధికలోడుతో ప్రత్యేక వాహనాల లో ఇసుక భారీగా తన్నుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు వీటిపై దృష్టి పెట్టకుండా పోగా వారు ఇచ్చే మాముల మత్తులో మునుగుతున్నారని అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాలురా మండలం హుంసా మందర్నా తగ్గేలి తో పాటు పలు గ్రామాలనుంచి ప్రతిరోజు ప్రత్యేక వాహనాలు ఇసుక అధికలోడుతో భారీగా ఇసుక అవసరం ఉన్నవారికి ఇసుక మాఫియాదారులు తరలిస్తూ అధిక రేటు తో విక్రయాలు చేస్తూ ఇసుక మాఫిదారులు భారీగా సొమ్ము చేసుకుంటూ ఇసుక అవసరం ఉన్న వారి జేబులను కొల్లగొడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాలూర మండల రెవెన్యూ అధికారుల తో పాటు బోధన్ రెవిన్యూ అధికారులు వీటిపై దృష్టి పెట్టాల్సి ఉండగా వివిధ శాఖలు చెందిన అధికారులు వీటిపై దృష్టి పెట్టాల్సి ఉండగా అటువైపు కన్నెత్తి చూడకుండా, ఇసుక మాఫియా దారులు ఇచ్చే మామూళ్ల మత్తులో మునుగుతూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

ఉదయం పూట కూడా సాయంత్రం వరకు అభివృద్ధి పనుల పేరుతో ఒకే వేబిలుపై అనేక వాహన ల ద్వారా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఇసుక మాఫియాలో బోధన్ తో పాటు చుట్టుపక్క గ్రామాల్లో ఉన్న కొంతమంది లీడర్లు కొంతమంది విలేకరులు కొంతమంది బడా బాబులు లీనమై ఉన్నారని, వారు సంబంధిత శాఖ అధికారులకు గుప్పెట్లో పెట్టుకుని వారికి మామూలు ఇస్తూ వినకపోతే మరోవైపు వారిపై ఒత్తిడి తెచ్చి మరి ఇసుక మాఫియా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రతిరోజు రాత్రిపూట ఇసుక అక్రమంగా జోరుగా తరుతున్నప్పటికీ ఎందుకు అధికారులు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా రాత్రిపూట జోరుగా తరుతున్న ఇసుక అక్రమ రవణపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?