V1News Telangana

best news portal development company in india

బిఆర్ఎస్ గెలుపు కోసం పొన్నం విస్తృత స్థాయి ప్రచారం.

SHARE:

బిఆర్ఎస్ గెలుపు కోసం పొన్నం విస్తృత స్థాయి ప్రచారం

గడపగడపకు తెలంగాణ ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన చేస్తున్న పొన్నం

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 04:-

రామగుండం కార్పొరేషన్ 48 వ డివిజన్ లో మారుతి నగర్ లో బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేయడం జరిగింది. 48 వ డివిజన్ టిఆర్ఎస్ ప్రజల తో కలిసి ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయమని అడగడం జరిగింది.ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్, నూనె ఓదెలు సతీష్ బుక్క ప్రతాప్ నాని, ఓదెలు, దేవి, వెంకటేష్, మరికొంత మంది బి ఆర్ ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారం చేయడం జరిగింది.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india