Post Views: 86
తొలిరోజు 2 నామినేషన్ల స్వీకరణ- రామగుండం రిటర్నింగ్ అధికారి జె.అరుణశ్రీ
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం, నవంబర్ -03:
రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో తొలిరోజు 2 నామినేషన్లు స్వీకరించినట్లు రామగుండం రిటర్నింగ్ అధికారి జె.అరుణశ్రీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 23- రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో విద్యార్థుల రాజకీయ పార్టీ తరుపన తమ్మేర మన్మోహన్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ తరుపున పెరుమాండ్ల వేదభూషణ్ లు నామినేషన్ దాఖలు చేశారని రామగుండం రిటర్నింగ్ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM