V1News Telangana

best news portal development company in india

ఈరోజు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం 218 బూత్ 10,11,12 వార్డులో బిఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది*

SHARE:

ఈరోజు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం 218 బూత్ 10,11,12 వార్డులో బిఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది*

ఇందులో భాగంగా *ఎడపల్లి విలేజ్ అధ్యక్షులు శ్రీనివాస్ మండల అధ్యక్షులు షేక్ బాబర్ మరియు మండల యూత్ ప్రెసిడెంట్ షేక్ సాదక్* మాట్లాడుతూ Bఆర్ఎస్ పార్టీ తరపు నుండి ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన కొత్త మేనిఫెస్టో గురించి వివరిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరూ గుర్తించి వచ్చే సమయంలో కారు గుర్తుకు ఓటు వేసి బోధన్ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి అయిన మహమ్మద్ షకిల్ ఆమీర్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తారు అని పేర్కొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india