Post Views: 134
రుద్రూర్ V1న్యూస్ : బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యేండల లక్ష్మి నారాయణకు టికెట్ ఖరారు కావడంతో గురువారం రుద్రూర్ మండలంలో చౌరస్తా ప్రాంగణంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు టపాకాయలు పేలుస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, సాయినాథ్,బాలరాజ్, తోట శంకర్,సాయిలు, కృష్ణం రాజు,వినోద్ కుమార్,సాయి, గంగాధర్, మండల సీనియర్ నాయకులు, అన్ని గ్రామాల బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Author: Thatipamula Rajashekhar
PRESS