V1News Telangana

best news portal development company in india

తానూర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన – మండల ఇంచార్జీ మాధవరావు పటేల్

SHARE:

నిర్మల్,నవంబర్ 02(వి1 న్యూస్ తెలుగు):మండల కేంద్రమైన తానూర్ లోని మహాలక్ష్మీ మాత ఆలయం సమీపంలో గురువారం కాంగ్రెపార్టీ కార్యాలయాన్ని పార్టీ మండల ఇంచార్జీ,తానూర్ మాజి సర్పంచ్ జాదవ్ మాధవరావు పటేల్ ప్రారంభించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముధోల్ నియోజకవర్గ ప్రాంతంలో..

అభివృద్ధి కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందన్నారు,
ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పథకాలే తప్ప అభివృద్ధి శూన్యమన్నారు,రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం(చేతు) గుర్తుకు ఓటు వేసి ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,మాజి ఎమ్మెల్యే భోస్లే నారాయణ రావు పటేల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు,ఈ కార్యక్రమంలో తానూర్ టౌన్ ఇంచార్జీ హెచ్.పుండలి,కోలూర్
మాజి సర్పంచ్ మాధవరావు పటేల్,సింగన్ గావ్ మాజి ఎంపీటిసీ సదాశివ్ పటేల్,
బోల్సా ఉపసర్పంచ్ భీమ్ రావు జెవారే,నాయకులు ఛోటే ఖాన్,
పంచలింగ్ సాయినాథ్ పటేల్
(మొగిలి),మౌలఖాన్,అంబాదాస్,ఆశోక్,ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి లు,
నాయకులు,కార్యకర్తలు,
కాంగ్రెస్ పార్టీ అభిమానులు, తదితరులు,పాల్గోన్నారు…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india