V1News Telangana

best news portal development company in india

రాజశ్యామల యాగంలో పాల్గొనున్న కెసిఆర్ దంపతులు*

SHARE:

*రాజశ్యామల యాగంలో పాల్గొనున్న కెసిఆర్ దంపతులు*

సిద్దిపేట జిల్లా:నవంబర్ 01

సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్‌ వ్యవయసాయ క్షేత్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు..

సీఎం కేసీఆర్‌ సతీమణితో కలిసి రాజశ్యామల యాగం లోపాల్గొంటారు.తొలి రోజైనా బుధవారం తెల్లవారుజామునవిశాఖపట్నం శారద పీఠాధిపతి స్వరూప నందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి సంకల్పంతో శ్రీకారం చుట్టారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు పాల్గొంటున్నారు..రెండోరోజు వేదపారాయణలు, హోమం తదితర క్రతువులు నిర్వహిస్తారు. చివరిరోజు పూర్ణాహుతి ఉంటుందని దేవాదాయ అధికారులు తెలిపారు…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india