V1News Telangana

best news portal development company in india

బీఆర్ఎస్ పార్టీ మహా యువ గర్జన.

SHARE:

బోధన్ V1న్యూస్ అక్టోబర్ 31 : –  బోధన్ నియోజకవర్గ బీఆర్ ఎస్ యువజన నాయకుల ఆధ్వర్యంలో బీఆర్ ఎస్ పార్టీ మహా యువ గర్జన సమావేశాన్ని బోధన్ నియోజకవర్గంలో ఈ నెల 2 వ తేది గురువారం సాయంత్రం 3 గంటలకు శక్కర్ నగర్ ఎన్ ఎస్ ఎఫ్ క్రీడమైదానంలో బి ఆర్ఎస్ యువ నాయకులు బోధన్ నియోజకవర్గంలో అతిపెద్ద బారి యువ గర్జన మహాసభకు సిద్ధం కావాలని బోధన్ నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ షకీల్ ఆమెర్ తెలియజేశారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచ్చేస్తున్నారు. కావున ఎంపీపీలు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు, పీఏసీ ఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, చైర్మన్లు, ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు.

Thatipamula Rajashekhar
Author: Thatipamula Rajashekhar

PRESS

best news portal development company in india