Post Views: 159
హస్తం కు పెరిగిన ప్రజాబలగం.
బాన్సువాడా V1న్యూస్ అక్టోబర్ 31:- బాన్సువాడా రాజకీయాలు రోజురోజుకు మరింత వెడెక్కుతున్నాయి. బాన్సువాడ నుండి బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనుకున్న మాల్యాద్రి రెడ్డి ఈరోజు మంగళవారం కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేత కండువ కప్పుకున్నారు. మాల్యాద్రి రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని నియోజకవర్గ ప్రజలు తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ క్యాడారంతా తో కలిసి పని చేస్తే బాన్సువాడ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరిసే అవకాశాలు ఉన్నాయని కొందరు రాజకీయం మేధావుల అభిప్రాయం.
Author: Thatipamula Rajashekhar
PRESS








