Post Views: 124
ఎడపల్లి, V1న్యూస్ అక్టోబర్ 31:- తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తాడేం ఇస్తరి తండ్రి తాడేం గంగారాం సోమవారం రోజున మరణించాడు. విషయం తెలుసుకున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమెర్
మంగళవారం వారి స్వగృమైన పోచారం గ్రామంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాడేం గంగారాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రజాక్, రఫీ ఎంపీటీసీ ముత్తన్న, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Author: Thatipamula Rajashekhar
PRESS








