Post Views: 133
ఎల్లారెడ్డి V1 న్యూస్ అక్టోబర్ 31 : ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ అధ్వర్యంలో బిఅర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం తాడ్వాయి మండల బిఅర్ఏస్ పార్టీ దేమీ కాలన్ ఎంపీటీసీ నరసవ్వ, మాజి ఎంపిటిసి అంజాగౌడ్, మండల మైనారిటీ ప్రెసిడెంట్ రాషీద్ లు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరితో పాటు తాడ్వాయి మండలం చంధాపుర్, తాడ్వాయి, దేమికలన్, కర్డ్పల్లి, సంతైపెట్, నందివాడ, భ్రమాజీవాడి, చిట్యాల, కృష్ణాజివాడి, దేవైపల్లీ గ్రామాలకు చెందిన గ్రామస్థులు మదన్ మోహన్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Author: Thatipamula Rajashekhar
PRESS








