V1News Telangana

best news portal development company in india

సీఎం కేసీఆర్ ప్రజా సంగ్రామ యాత్రకు వేలాది మంది కార్యకర్తలు తరలిరావాలి

SHARE:

మాజి ఎంపీపీ రాజన్న

నిర్మల్,అక్టోబర్ 30(వి1 న్యూస్ తెలుగు): నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వచ్చే నెల 3వ తేదీన సీఎం కేసీఆర్ ప్రజా సంగ్రామ యాత్రను బీఆర్ఎస్ కార్యకర్తలు విజయవంతం చేయాలని తానూర్ మండల కేంద్రంలో బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ బాయి రాజన్న,మండల కన్వీనర్ కనుగంటి పోత రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు,తానూర్ మండలంలోని ప్రతి గ్రామం నుండి పల్లె పల్లె నుండి తండాల నుండి భైంసా లో జరిగే సీఎం కేసీఆర్ సభకు జెడ్పీటీసీ ఎంపీపీ,ఛైర్మన్,వైస్ ఎంపీపీ, సర్పంచులు,ఎంపీటీసీలు, డైరెక్టర్లు,పార్టీ అభిమానులు,కార్యకర్తలు,మహిళలు ప్రతి ఒక్కరు వచ్చి సీఎం కేసీఆర్ సభకు విజయవంతం చేయాలని కోరారు,

ఎమ్మెల్యే విఠ్ఠల్ రెడ్డి గారి విజయ సభగా ఉండాలని,ఎమ్మెల్యే విఠ్ఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో మూడోసారి ఎమ్మెల్యే కావాలని ప్రతి ఒక్కరు కూడా విజయ సభకు ఎమ్మెల్యే విజయ సాధనకై ప్రతి ఒక్కరు పార్టీ కార్యకర్తలు అభిమానులు మహిళలు రావాలని కోరారు,ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్ గోవింద్ రావు పటేల్, సర్పంచులు షేక్ అబ్దుల్ గని,తాన్సీంగ్, సావిత్ర సాయినాథ్,సీనియర్ నాయకులు చంద్ర శేఖర్,మాజీ ఎంపీటీసీ పోశేట్టి మౌలఖాన్,భీమ్ పవార్,బాలాజీ,దత్తు,ధర్మేందర్,వివిధ గ్రామాల కార్యకర్తలు,తదితరులు,పాల్గోన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india